మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఇరుముడి మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం చూపిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. సెంటిమెంట్, యాక్షన్, అయ్యప్ప దీక్షా నేపథ్యాల కలయికతో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.170 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులను సృష్టించింది.

Also Read : నా కొడుకు అప్పుడే స్టార్.. అల్లు అరవింద్ కామెంట్‌పై యశ్ మదర్ ఫైర్!

ఈ సినిమా ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, రవితేజ యాక్టింగ్ అన్ని బాగుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇంకో నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.200 కోట్లు దాటుతుందని చిత్రయూనిట్ అంచనా వేస్తోంది.

Also Read : ‘మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి..’ ఇరుముడి సక్సెస్‌పై చిరు ఇంట్రెస్టింగ్ పోస్ట్!