
కేంద్ర ప్రభుత్వం 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. 2024 సంవత్సరానికి సంబంధించిన ఉత్తమ చిత్రాలు, నటీనటులకు గానూ ఈ అవార్డులను అనౌన్స్ చేసింది.ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాకు అవార్డు వరించింది. తమిళ్లో ధనుష్ ‘రాయన్ ‘ చిత్రం ఎంపికైంది. ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ: ఏక్తా కా ప్రతీక్’ చిత్రానికి గాను ఆనంద్ ఎల్ రాయ్‌కు ఉత్తమ దర్శకుడి పురస్కారం లభించింది. అలాగే ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్‌గా సంజీవ్ శ్రీవాస్తవకు పురస్కారం లభించింది.
Also Read : నేషనల్ అవార్డ్స్.. అల్లు అర్జున్ కు షాక్!
నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ
- బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: పరాట్ 41డిగ్రీస్ ఛాయా మగవీర్: శివ్ పాల్‌సింగ్ కాంగ్
- ఉత్తమ షార్ట్ ఫిల్మ్: హమ్‌సఫర్ (మరాఠీ)
- ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్: టచ్డ్ ఏజ్ వాటర్
- ఉత్తమ స్క్రిప్ట్: ఓబర్ (హిందీ కశ్మీరీ) ఫరాజ్ అలీ
- ఉత్తమ వాయిస్ ఓవర్: లిటిల్ ప్లానెట్: ఏ టేల్ ఆఫ్ ఫ్రాగ్స్ (ఇంగ్లీష్) సుందరాయ జయచంద్రన్
- ఉత్తమ సోషల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ వాల్యూస్ : పిప్లంత్రి: ఏ టేల్ ఆఫ్ ఎకో ఫెమినిజం
- ఉత్తమ డాక్యుమెంటరీ: రామ్-నామి (హిందీ)
- బెస్ట్ ఆర్ట్/కల్చర్: మెయిన్ నిదా (హిందీ)
- బెస్ట్ హిస్టారికల్ రీకన్‌స్ట్రక్షన్ కాంపిలేషన్ మూవీ: కకోరి (హిందీ)
Also Read : బోల్డ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో అడుగుపెట్టిన మిల్కీ బ్యూటీ
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్స్
- ఉత్తమ మలయాళం ఫిల్మ్: ఫెమినిచ్చి ఫాతిమా
- ఉత్తమ కొంకణి ఫిల్మ్: మోగ్ ఆసుమ్
- ఉత్తమ కన్నడ ఫిల్మ్: మిథియా
- ఉత్తమ తుళు ఫిల్మ్: ఇంబు
- స్పెషల్ మెన్షన్: మెయ్యజగన్ (తమిళ్): ఫిల్మ్ సౌండ్ మిక్స్ ఇంజినీర్: సురేన్ జి, కెప్టెన్ మిల్లర్ (తమిళ్) ధనుష్
- ఉత్తమ గర్వాలీ ఫిల్మ్: ధోలి
- ఉత్తమ తెలుగు ఫిల్మ్: కమిటీ కుర్రాళ్లు
- ఉత్తమ తమిళ్ ఫిల్మ్: రాయన్
- ఉత్తమ ఒడియా ఫిల్మ్: లహరి
- ఉత్తమ మరాఠీ ఫిల్మ్: ముక్కమ్ పోస్ట్ బొంబిల్ వాడి
- ఉత్తమ బెంగాలీ ఫిల్మ్: చలిచిత్ర ఎకోన్
- ఉత్తమ అస్సామీ ఫిల్మ్: జుయ్‌ఫిల్మ్ (ఆరెంజ్ అండ్ పర్పుల్)
- ఉత్తమ మణిపురి ఫిల్మ్: సునిత
- ఉత్తమ హిందీ ఫిల్మ్: శ్రీకాంత్
- ఉత్తమ గుజరాతీ ఫిల్మ్: మారన్









