
Diploma in Magic : మ్యాజిక్ నేర్చుకోవాలి అనుకున్న వారికీ/ మెజీషియన్లకు హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. విశ్వవిద్యాలయంలో డిప్లొమా ఇన్ మ్యాజిక్ కోర్సుకోసం యూనివర్సిటీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏడాది శిక్షణకాలానికి గాను ఆసక్తి ఉన్నవారు యూనివర్సిటీలో సంప్రదించవచ్చని నిర్వహాకులు తెలిపారు. అంతర్జాతీయ మెజీషియన్ సామల వేణు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కోర్సుకు గాను పదవతరగతి పాస్ అయిన వారందరూ అర్హులే అని తెలిపారు.
ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు రెగ్యులర్ కోర్సు నిర్వహించబడుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది : 30/06/2026. వివరాలకు సంప్రదించవల్సిన నంబర్లు : 9059794553, 9246150156.
𝙰𝚙𝚙𝚕𝚒𝚌𝚊𝚝𝚒𝚘𝚗 𝚕𝚒𝚗𝚔: https://www.pstucet.org/home.do









