
ఆసియా క్రీడల క్రికెట్ విభాగంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా 19 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి బంగారు పతకాన్ని ముద్దాడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ప్రత్యర్థి ముందు 212/6 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
Also Read : 12 మంది.. దేశవ్యాప్తంగా దుమారం.. కాక్‌రోచ్ జనతా పార్టీ కథేంటి?
INDIA WON FINALE.
Pakistaniyo ka sahi h phele dono side se apni team ki fielding par gaaliyan khate h fir batting par . #INDvsPAK pic.twitter.com/PJwEQP9SnR
— Oo_Womaniya💙🤍 (@KDramaWomaniyaa) October 3, 2026
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో భారత బ్యాటర్లు పాక్ బౌలర్లపై విరుచుకుపడి జట్టును గెలిపించారు. ఆ తర్వాత 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను భారత బౌలర్లు బౌలింగ్‌తో కట్టడి చేశారు. పాక్ బ్యాటర్ నవాజ్ 96 పరుగులతో చివరి వరకు ఒంటరి పోరాటం చేసినప్పటికీ.. జట్టును విజేతగా నిలపలేకపోయాడు. నిర్ణీత ఓవర్లలో పాకిస్థాన్ 192/6 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. దీంతో భారత్ ఆసియా క్రీడల్లో క్రికెట్ విభాగంలో స్వర్ణం సాధించింది.
Also Read : చైనా చిత్తు.. భారత మహిళల హాకీ జట్టుకు ఏషియన్ గేమ్స్ గోల్డ్!









