
Transgenders Attack : ముంబై లోకల్ ట్రైన్‌లో ఘోరం జరిగింది. రాత్రిపూట ప్రయాణిస్తున్న ట్రైన్ బోగీలో ఒక ప్రయాణికుడికి, ట్రాన్స్‌జెండర్లకు మధ్య గొడవ జరిగి అది కాస్తా దాడి వరకు వెళ్ళింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఒక ప్రయాణికుడిని కొడుతూ కనిపిస్తున్నారు.
Also Read : భారత్‌లో డెంగ్యూ మహమ్మారికి చెక్: తొలి వ్యాక్సిన్ ‘క్యుడెంగా’కు DCGI ఆమోదం
Transgenders beg violently in Mumbai trains and as a curse for bad luck …lift up their sarees to show their castrated genital area .. although trans by law are given equal rights.. they are owned by local mafia goons who have cartels of beggars.. Incredible India !! https://t.co/J2irf7Yr7e
— Esther (@nashon47) July 20, 2026
అసలు వాళ్ళ మధ్య ఏం గొడవ జరిగిందో ఇంకా ఎవరికీ తెలియదు. రోజు లక్షలాది మంది ప్రయాణించే ముంబై లోకల్ ట్రైన్లలో ఇలాంటి దాడులు జరుగుతుండటంతో, సాధారణ ప్రయాణికులు చాలా భయపడుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు గమనించారు, అసలు గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
ముంబై లోకల్ ట్రైన్లలో ఇలాంటి గొడవలు జరగడం ఇప్పుడు కొత్తేమీ కాదు. కొద్ది రోజుల క్రితమే ఇద్దరు యువకులపై దాడి జరిగింది, మరోచోట రెండు గ్రూపుల మధ్య గొడవ అయ్యింది. అంతకుముందు కూడా చర్చ్‌గేట్-విరార్ ట్రైన్‌లో ప్రయాణికుల మధ్య గొడవ జరిగిన వీడియో ఒకటి అందరినీ భయపెట్టింది. ఇలా ట్రైన్లలో వరుసగా గొడవలు జరుగుతుండటంతో, అందరూ క్షేమంగా ఇంటికి చేరుకుంటామా లేదా అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
Also Read : పార్లమెంటులో కొత్త బిల్లు.. ఇలా చేస్తే మూడేళ్ల జైలు శిక్ష!









