Amazon Prime Day Sale 2026
Amazon Prime Day Sale 2026

అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 (Amazon Prime Day Sale 2026) జూలై 4న స్టార్ట్ కానుంది. ఈ సేల్ జూలై 6 వరకు కొనసాగనుంది. ఇందులో అలెక్సా ప్రొడెక్ట్స్, ఎకో స్మార్ట్ స్పీకర్లు, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టీవీతో పాటు స్మార్ట్ టీవీలపై కంపెనీ భారీ తగ్గింపులను అందిస్తుంది. భారీ ఆఫర్లతో వీటిని కొనుక్కుని ఇంటికి పట్టికెళ్లొచ్చు.

Echo Smart Speakers Offers

ఎకో డాట్ (5th Gen) – 27% తగ్గింపు తర్వాత రూ. 3,999
ఎకో పాప్ – 41% తగ్గింపు తర్వాత రూ. 2,949
ఎకో (4th Gen) – 50% తగ్గింపు తర్వాత రూ. 5,000
ఎకో డాట్ మాక్స్ – 18% తగ్గింపు తర్వాత రూ. 8,999
ఎకో స్పాట్ – రూ. 2,000 తగ్గింపు తర్వాత రూ. 6,999
ఎకో షో 8 – రూ. 7,000 తగ్గింపు తర్వాత రూ. 17,999
ఎకో షో 11 – రూ. 2,500 తగ్గింపు తర్వాత రూ. 24,499
ఎకో స్టూడియో – రూ. 2,500 తగ్గింపు తర్వాత రూ. 21,499

Fire Tv Product Offers

ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డి – 45% తగ్గింపు తర్వాత రూ. 2,999
ఫైర్ టీవీ స్టిక్ 4K ప్లస్ – 36% తగ్గింపు తర్వాత రూ. 4,499
ఫైర్ టీవీ స్టిక్ 4K సెలెక్ట్ – 36% తగ్గింపు తర్వాత రూ. 3,499
ఫైర్ టీవీ క్యూబ్ – రూ. 1,000 తగ్గింపు తర్వాత రూ. 12,999
ఫైర్ టీవీ ఇన్‌బిల్ట్ స్మార్ట్ టీవీలపై 55% వరకు తగ్గింపు లభిస్తుంది.

Amazon Prime Day Sale 2026.. SBI, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కొనుగోలు చేసే పూర్తి చెల్లింపు లేదా EMI లావాదేవీలు, ఎంపిక చేసిన ప్రొడెక్టులపై 10% వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది. అదనపు బ్యాంక్ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు పూర్తి లావాదేవీలపై 5% అపరిమిత క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందుతారు.