
Weekend OTT: ఈ వీకెండ్ ఇంట్లోనే రిలాక్స్ అవుతూ మంచి ఎంటర్టైన్మెంట్ చూడాలనుకునే వారికి ఓటీటీ ప్లాట్‌ఫాంలు భారీగా కంటెంట్ తీసుకొస్తున్నాయి. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, హాలీవుడ్ భాషల్లో కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్లు, యాక్షన్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, హాలీవుడ్ సిరీస్‌లు ఇలా అన్ని రకాల జానర్లలో ఈసారి ప్రేక్షకులకు మంచి సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.
ఈ వీకెండ్ మొత్తం 26 సినిమాలు, సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫాంలలో విడుదల కానున్నాయి. ఏ ప్లాట్ఫామ్లో ఏ సినిమా లేదా సిరీస్ వస్తుందో ఇప్పుడు చూద్దాం.
సన్ నెక్స్ట్
1. వన్ త్రీ హిల్ (హాలీవుడ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతోంది
2. శేషా 2016 (కన్నడ, మలయాళం) – స్ట్రీమింగ్ అవుతోంది
3. సతీ లీలావతి – స్ట్రీమింగ్ అవుతోంది
జియో హాట్ స్టార్
4. జెట్లీ – మే 25 నుంచి స్ట్రీమింగ్
5. స్కై + మెడ్ సీజన్ 4 – మే 22 నుంచి స్ట్రీమింగ్
6. సతీ లీలావతి – స్ట్రీమింగ్ అవుతోంది
7. దురంధర్ పార్ట్ 1 – స్ట్రీమింగ్ అవుతోంది
ఆహా
8. 14 – స్ట్రీమింగ్ అవుతోంది
9. లవ్ యు రా – స్ట్రీమింగ్ అవుతోంది
10. రాజు గాని సవాల్ – స్ట్రీమింగ్ అవుతోంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
11. ది స్ట్రేంజర్ – స్ట్రీమింగ్ అవుతోంది
12. గాయపడ్డ సింహం – స్ట్రీమింగ్ అవుతోంది
13. TN 2026 – స్ట్రీమింగ్ అవుతోంది
14. హయగ్రీవ (కన్నడ) – స్ట్రీమింగ్ అవుతోంది
15. భీష్మర్ (కన్నడ) – స్ట్రీమింగ్ అవుతోంది
16. రెడ్ లేబుల్ (తమిళ్) – స్ట్రీమింగ్ అవుతోంది
17. సిస్టమ్ (హిందీ) – స్ట్రీమింగ్ అవుతోంది
సోనీ లివ్
18. మధు విధు (మలయాళం) – స్ట్రీమింగ్ అవుతోంది
నెట్‌ఫ్లిక్స్
19. లేడీస్ ఫస్ట్ – స్ట్రీమింగ్ అవుతోంది
20. దేశీ బ్లింగ్ – స్ట్రీమింగ్ అవుతోంది
21. వన్ త్రీ హిల్ – స్ట్రీమింగ్ అవుతోంది
22. దిస్ ఈజ్ నాట్ ఏ టెస్ట్ – స్ట్రీమింగ్ అవుతోంది
23. మేటింగ్ సీజన్ సీజన్ 1 – స్ట్రీమింగ్ అవుతోంది
24. భరతనాట్యం (మలయాళం) – స్ట్రీమింగ్ అవుతోంది
జీ5
25. మేం కాప్ లం – స్ట్రీమింగ్ అవుతోంది
ఈటీవీ విన్
26. కాలనీ సర్కస్ – స్ట్రీమింగ్ అవుతోంది
మొత్తానికి ఈ వీకెండ్ ఓటీటీల్లో అన్ని రకాల ప్రేక్షకుల కోసం మంచి కంటెంట్ అందుబాటులో ఉంది. థ్రిల్లర్, కామెడీ, యాక్షన్ లేదా ఫ్యామిలీ డ్రామా ఏదైనా చూడాలనుకున్నా ఎన్నో కొత్త ఆప్షన్స్ రెడీగా ఉన్నాయి.









