Husharu Pittalu Trailer :  అన్షు, వాసవి గణేశన్‌ జంటగా రూపొందిన చిత్రం హుషారు పిట్టలు. ఆగస్టు 15న ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ ట్రైలర్‌ రిలీజ్ చేశారు. దర్శకుడు బిక్షు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. చరణ్‌ అర్జున్‌ ఈ చిత్రాకి సంగీతం అందించారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపైన మరింత అంచానాలను పేంచేసింది. యవత చదవును పక్కన పెట్టి ఎలాంటి చెడు అలవాట్లకు ప్రభావితం అవుతుందనే ఇతివృత్తంగా ఈ మూవీని తెరకెక్కించారు. తల్లిదండ్రుల ఎమోషన్స్ ను బాగా చూపించారు.

Also Read : బాలీవుడ్ దర్శకుడిపై రేప్ కేసు.. మత్తు మందు ఇచ్చి నటిపై దారుణం!

Also Read : మోహన్‌లాల్‌కు బిగ్ షాక్ : ఆస్ట్రేలియా వీసా రిజెక్ట్… సిడ్నీ షో వాయిదా!Husharu Pittalu 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.