
రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీలోని ఐటెం సాంగ్ ”హెల్లల్లల్లో” ప్రోమో విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇటీవలే మూవీ ట్రైలర్ విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.









