
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 (Flipkart Big Billion Days Sale 2026)లో స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే సరైన సమయం. ఇందులో Samsung, Motorola, Vivo వంటి బ్రాండెడ్ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 30వేల కంటే తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అలాగే ఈ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
MOTOROLA Edge 70 Fusion
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2026 (Flipkart Big Billion Days Sale 2026) సందర్భంగా MOTOROLA Edge 70 Fusionను భారీ ఆఫర్లతో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని ధర రూ.30,999 ఉండగా.. దాదాపు 38% తగ్గింపు లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.2,800 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో MOTOROLA Edge 70 Fusion రూ.28,261 లభిస్తుంది.
Vivo T5x 5G
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2026లో Vivo T5x 5G తక్కువ ధరకే లభిస్తోంది. దీనిని 40% తగ్గింపుతో రూ.27,400లకే కొనుక్కోవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.4,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ భారీ తగ్గింపుతో వివో ఫోన్‌ను కేవలం రూ.23,749 లకే సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy A36 5G
Flipkart సేల్ 2026లో Samsung Galaxy A36 5G స్మార్ట్‌ఫోన్‌ను 34% తగ్గింపుతో రూ.25,999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే దీన్ని ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,300 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఆ తర్వాత దీనిని రూ.24,699లకే కొనుక్కోవచ్చు.
Nothing Phone (4b)
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2026లో Nothing Phone (4b) ఫోన్‌పై 40% తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ.29,999లకే కొనుక్కోవచ్చు. అదనంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై రూ.5,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో ఫోన్ రూ.24,999లకే పొందొచ్చు.









