
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు నేటితో ప్రారంభమయ్యాయి. బతుకమ్మ అంటే పువ్వులు, పాటలు, ఆడపడుచుల డ్యాన్సులు. అయితే ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా విడుదలైన కొన్ని పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ లేటెస్ట్ పాటలు మీరు కూడా ఓసారి వినేయండి.
Also Read : పండుగలొచ్చాయ్: వారెవ్వా.. ఇలా చేస్తే ట్రైన్ టికెట్ కన్ఫార్మ్..! డోంట్ మిస్
Also Read : హైదరాబాద్లో IRS అధికారి ఆత్మహత్యాయత్నం.. నాలుగో అంతస్తు నుంచి దూకి!









